ఆగస్ట్ 30, 2021

తెలుగు భాషా దినోత్సవ వేడుకలుః తానా

Posted in సాహితీ సమాచారం at 12:37 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచారకలశం సౌజన్యంతో

తానా ప్రపంచ సాహిత్య వేదిక రెండు రోజుల పాటు నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అతిథులు, లబ్దప్రతిష్టులైన 17 మంది సాహితీవేత్తల కుటుంబసభ్యులకు, సాహిత్య చరిత్రలో సరికొత్త చరిత్రను సృష్టించినందుకు, వీక్షించిన సాహితీప్రియులకు హృదయపూర్వక కృతజ్ఞతులు.
ఆగష్టు 28 , 29 రెండు రోజుల పూర్తి కార్యక్రమాల వీడియోను ఈ క్రింది యూట్యూబ్ లింక్లో చూడవచ్చును —

Saturday August 28 — https://m.youtube.com/watch?v=8HArAMVQ1eQ

Sunday August 29 — https://m.youtube.com/watch?v=8HArAMVQ1eQ&t=1s

ధన్యవాదములు
డా. ప్రసాద్ తోటకూర
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు

Leave a Reply

%d bloggers like this: