సెప్టెంబర్ 3, 2021

రచనలకు ఆహ్వానం

Posted in రచనాజాలం, సాహితీ సమాచారం at 6:19 సా. by వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

రచనలకు ఆహ్వానం
…………………………
సాహితీవేత్తలు, మిత్రులు…. కవులు రచయితలు.. తమదైన పరిశీలన తో… రాసిన సాహిత్య వ్యాసాలను, కవితలను పంపించాల్సిందిగా మనవి.
–వివిధ సాహిత్య ప్రక్రియల పై రాసినవి అయితే ప్రాధాన్యం.
— పురాణ, ఇతిహాసాలపై తులనాత్మక అధ్యయనాలు అయితే మంచిది.
మెయిల్…editpage@ntnews.com
ఫోన్.. 8096677255
—నమస్తే తెలంగాణ తరపున
ఎస్. మల్లా రెడ్డి

Leave a Reply

%d bloggers like this: