సెప్టెంబర్ 6, 2021

దీపావళి కథల పోటీః పాలపిట్ట

Posted in కథల పోటీలు at 1:03 సా. by వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

పాలపిట్ట-డాక్టర్‌ అమృతలత సంయుక్త ఆధ్వర్యంలో దీపావళి కథల పోటీకి కథకులను ఆహ్వాని స్తున్నాం. మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా: రూ.10వేలు, రూ.6వేలు, రూ.4 వేలు. పది ప్రత్యేక బహుమతులు. కథలను అక్టోబర్‌ 15లోగా చిరునామా: ఎడిటర్‌, పాలపిట్ట, ఎఫ్‌-2, బ్లాక్‌-6, ఏపిహెచ్‌బి, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌-500044కు గానీ, ఈమెయిల్‌: palapittamag@gmail.comకు గానీ పంపాలి. మరిన్ని వివరాలకు: 9490099327.

2 వ్యాఖ్యలు »

 1. SivaK said,

  email id to send stories please …

  • ఆ మేరకు అదనపు సమాచారాన్ని టపాలో అతికించాం. మీ సౌకర్యం కోసం ఇక్కడ కూడా ఇస్తున్నాంః
   పాలపిట్ట-అమృతలత దీపావళి కథల పోటీ
   పాలపిట్ట-డాక్టర్‌ అమృతలత సంయుక్త ఆధ్వర్యంలో దీపావళి కథల పోటీకి కథకులను ఆహ్వాని స్తున్నాం. మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా: రూ.10వేలు, రూ.6వేలు, రూ.4 వేలు. పది ప్రత్యేక బహుమతులు. కథలను అక్టోబర్‌ 15లోగా చిరునామా: ఎడిటర్‌, పాలపిట్ట, ఎఫ్‌-2, బ్లాక్‌-6, ఏపిహెచ్‌బి, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌-500044కు గానీ, ఈమెయిల్‌: palapittamag@gmail.comకు గానీ పంపాలి. మరిన్ని వివరాలకు: 9490099327.

Leave a Reply

%d bloggers like this: