సెప్టెంబర్ 11, 2021

నాగయ్య స్మారక పురస్కార
గ్రహీతలు

Posted in రచనాజాలం, సాహితీ సమాచారం at 10:50 ఉద. by వసుంధర

నాగయ్య స్మారక పురస్కార
గ్రహీతలు వీరే#

చిన నాగయ్య మెమోరియల్ ట్రస్ట్(తిరువూరు, కృష్ణా జిల్లా)
2021కి గాను ఆత్మకథలు మరియు జీవితచరిత్రలు రచించిన వారికి నాగయ్య స్మారక పురస్కారాన్ని అందజేయాలనే ఉద్దేశంతో వివిధ రచయితలనుండి దరఖాస్తులని స్వీకరించింది.

వచ్చిన దరఖాస్తులు ఆధారంగా
ఏడుగురిని పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది.

1.కాళ్లకూరి శేషమ్మ(కాకినాడ)
రచించిన చదువు తీర్చిన జీవితం

2.డా.కె.ముత్యం(హైదరాబాద్)
రచించిన కష్టాల కొలిమి-త్యాగాల శిఖరం

3.డా.సి.హెచ్.సుశీలమ్మ (గుంటూరు)రచించిన కొవ్వలి
లక్ష్మీ నరసింహారావు జీవిత చరిత్ర

4.కల్లూరు రాఘవేంద్రరావు(హిందూపురం)
రచించిన కల్లూరు సుబ్బారావు
జీవిత చరిత్ర

5.చెన్నుపాటి రామానుంజనే యులు(అద్దంకి)రచించిన నా జీవన యానం

6.సి హెచ్.రామ ఉమామహేశ్వర శర్మ(హైదరాబాద్)రచించిన
నేనూ శాంత కూడా

7.కానూరి బదరీ నాధ్(తణుకు)రచించిన ప్రశాంత పథకుడు

2020 మరియు 2021కిగాను పురస్కారాలని
అక్టోబర్ 3న తిరువూరు(కృష్ణా జిల్లా)లో జరిగే కార్యక్రమంలో
గ్రహీతలకు ప్రధానం చేయబడతాయి.

యం. రాం ప్రదీప్
ట్రస్ట్ నిర్వాహకులు
తిరువూరు
9492712836

Leave a Reply

%d bloggers like this: