సెప్టెంబర్ 11, 2021

నెచ్చెలి పాఠకులకు సదవకాశం: 

Posted in మన పత్రికలు, సాహితీ సమాచారం at 10:44 ఉద. by వసుంధర

 ప్రతినెలా వచ్చే నెచ్చెలి  పత్రికలో రచనలు & “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా పాఠకులైన మీకు నచ్చిన 3 రచనలు/ఆర్టికల్స్  మీద కామెంట్లు పోస్టు చెయ్యండి. ఇలా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి, బహుమతి ప్రదానం చేస్తాం. బహుమతి మొత్తాన్ని కామెంటుకే కాక, ఆయా ఆర్టికల్ రాసిన రచయిత/త్రికి కూడా పంచుతాం. పాతరచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు. మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  ఈ విషయాన్ని మీకు తెలిసిన మిత్రులందరితో తప్పక పంచుకుని వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి” లో వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ! 

https://www.neccheli.com/
https://www.youtube.com/c/neccheliwebmagazinechannel/videos

Leave a Reply

%d bloggers like this: