సెప్టెంబర్ 13, 2021

హాస్యపు హరివిల్లు

Posted in మన పత్రికలు, సాహితీ సమాచారం at 6:15 సా. by వసుంధర

హాస్యపు హరివిల్లు ఒక విలక్షణ పత్రిక. కొన్ని ఇబ్బందులవల్ల ఫిబ్రవరి 2021 తర్వాత కొత్త సంచికలు వెలువడలేదు. వచ్చే నెల ఆరంభంనుంచి తిరిగి క్రమం తప్పకుండా పత్రికను తీసుకు వస్తామని సంపాదకులు కిరణ్ కుమార్ తెలియజేస్తున్నారు. వారు గతంలో ప్రకటించిన హాస్యకథల పోటీకి వచ్చిన కథల్ని కొందరు వెనక్కి తీసుకున్నారనీ, అలా తీసుకోనివారి రచనలను ప్రచురణకు పరిశీలిస్తామనీ వారు అంటున్నారు. ఇతర వివరాలకు సంప్రదించడానికి పత్రికకు సంబంధించిన ప్రకటన ఇక్కడ ఇస్తున్నాం.

మీ సౌకర్యార్థం మాకు అందుబాటులో ఉన్న రెండు సంచికల సాఫ్ట్ కాపీలను అందిస్తున్నాం.

Leave a Reply

%d bloggers like this: