సెప్టెంబర్ 20, 2021

ఆహ్వానంః వెబినార్

Posted in కవితాజాలం, సాహితీ సమాచారం at 3:57 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహితీపల్లవం సౌజన్యంతో

నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువా 126 వ జయంతి సందర్బంగా జరుగు ఆన్ లైన్ సభా కార్యక్రమానికి “మంచి పుస్తకం” ఆహ్వానం.

అంశం:- మహాకవి జాషువా – సామాజిక తత్వం

వక్త :- డాక్టర్ కత్తి పద్మారావు

తేదీ,సమయం:- సెప్టెంబర్ 27, సోమవారం, సాయంత్రం 7 గంటలకు

జూమ్ లింక్ :-Join Zoom Meeting
https://us02web.zoom.us/j/87118841510?pwd=ajVGWjBZL0tCWFREcmp4aStMMnNzZz09

Meeting ID: 871 1884 1510
Passcode: 28091895

యూట్యూబ్ లింక్ :- https://youtube.com/c/ManchiPustakam

Leave a Reply

%d bloggers like this: