సెప్టెంబర్ 21, 2021

ఆహ్వానంః బంజారా బుక్ సొసైటి

Posted in పుస్తకాలు, సాహితీ సమాచారం at 11:13 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచారకలశం సౌజన్యంతో

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/FRFxbCukNgMHTZ34SwZm0y
బంజారా బుక్ సొసైటి
బాటసారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో

దేశ వ్యాప్తంగా
బంజారా కవులు, రచయితలు కళాకారులూ రచించిన బుక్స్
సేకరించి హైదరాబాద్లో బంజారా బుక్ ఫెయిర్ నిర్వహించాల్ని కమిటీ నిర్ణయం
కాబట్టి
మీరు రాసిన రచనల వివరాలు
వాట్సాప్ 9440174050కి పోస్ట్ చేయండి
దేశ వ్యాప్తంగా ప్రచారంతో పాటు
మా గిరిజన సంస్కృతి డైలీ, మాస పత్రికలో పుస్తక పరిచయం చేస్తాము..రాబోయే రోజుల్లో బంజారా బుక్ ఫెయిర్ హైదరాబాద్లో ఉంటుంది……………. బాటసారి

Leave a Reply

%d bloggers like this: