సెప్టెంబర్ 27, 2021

సరసిజాలు

Posted in చిత్రజాలం at 9:37 సా. by వసుంధర

వాట్సాప్ బృందం హాస్యానందం సౌజన్యంతో

‘ప్లయిట్ సిరీస్’ లో ఇది (33) చివరిది. విమాన ప్రయాణాలలో మనం ఎదుర్కొనే చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలకు కాస్త అతిశయోక్తిని, తెలుగుదనం కర్వేపాకును జోడించి వండిన కారూన్లు ఇవి. ఇంకా అనేక అంశాలున్న మాట వాస్తవమే కానీ, హ్యూమరసం పలచన కాకూడదని ఇప్పటికి దీనిని ముగిస్తున్నా. ప్రతి రోజూ నా ఈ కార్టూన్లపై తమ తమ అభిప్రాయాలను చెప్పిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం. సరసి 🙏

Leave a Reply

%d bloggers like this: