అక్టోబర్ 1, 2021

కార్టూన్ల పోటీలుః హాస్యానందం

Posted in కార్టూన్ల పోటీ at 10:20 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం హాస్యానందం సౌజన్యంతో

మీరు మామూలుగా మీ చక్కని కార్టూన్లు హాస్యానందంకి ప్రతినెలా 20 వ తారీఖులోగా ప్రచురణార్ధం పంపించితే చాలు..మీకు వరించవచ్చు ఏదో ఒక బహుమతి..
1) శ్రీ కెవివి సత్యన్నారాయణగారి బహుమతి రూ1000/-
2) శ్రీ ఏవియమ్ గారి బహుమతి రూ.1000/-
3) శ్రీమతి వాగ్దేవి జ్ఞాపకార్ధం అవార్డు రూ 1000/-
4) శ్రీ జె యస్ ఆర్ గారి బహుమతి రూ 500/-
5) శ్రీ సుందరేశయ్య మరియు సత్యవతిగారి బహుమతి రూ 500/-
ఆలోచించి మంచి ఐడియాతో ప్రతినెలా వేసి పంపండి

లాల్ వైజాగు
1-10-2021

Leave a Reply

%d bloggers like this: