అక్టోబర్ 3, 2021

ఆహ్వానంః జూమ్ లో పుస్తకావిష్కరణ

Posted in పుస్తకాలు, సాహితీ సమాచారం at 10:13 ఉద. by వసుంధర

ఆహ్వానం::
సమ్మెట ఉమాదేవి రచించిన
మా పిల్లల ముచ్చట్లు
ఒక టీచర్ అనుభవాలు
🔰 పుస్తకావిష్కరణ 🔰

శాంత వసంత ట్రస్ట్ ప్రచురణ

తేది, సమయం:
03.10.2021 ఆదివారం
రాత్రి 7.30 నిమిషాలకు

Join Zoom Meeting
https://us02web.zoom.us/j/9359603568?pwd=RE9FdnEzV1VLeks0WnUxc2xTaUZ3QT09

Meeting ID: 935 960 3568
Passcode: 223344

విశిష్ట అతిథులు:
శ్రీ కెఐ వరప్రసాదరెడ్డిగారు
శాంత బయోటెక్ అధినేత

శ్రీ వివి లక్ష్మీనారాయణగారు
పూర్వ జెడి, సిబిఐ

ముఖ్యఅతిథి:
శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడుగారు
రచయిత, విమర్శకులు, చిత్రకారులు, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ సంచాలకులు

ఆత్మీయ అతిథులు:
శ్రీ ఏనుగు నరసింహారెడ్డిగారు
కవి, అనువాదకులు, మేడ్చెల్ సబ్ కలెక్టర్

శ్రీ దేవినేని మధుసూదన్ గారు
ప్రముఖ విద్యావేత్త

గోళ్లమూడి సంధ్యగారు
వైస్ చైర్మన్, ఎండి, ప్యూర్ స్వచ్ఛంద సంస్థ

పుస్తకావిష్కరణ:
శ్రీ వివి లక్ష్మీనారాయణగారు
పూర్వ జెడి, సిబిఐ

పుస్తక సమీక్ష:
నెల్లుట్ల రమాదేవిగారు
రచయిత్రి, వ్యాఖ్యాత, కార్టునిస్టు, విశ్రాంత యూబిఐ సీనియర్ మేనేజర్

సమన్వయం:
అయినంపూడి శ్రీలక్ష్మీగారు
రచయిత్రి, వ్యాఖ్యాత్రి, ఆకాశవాణి

స్పందన:
సమ్మెట ఉమాదేవిగారు
రచయిత్రి

వందన సమర్పణ:
సమ్మెట విజయగారు
రచయిత్రి, ఉపాధ్యాయురాలు

YouTube live:
https://youtu.be/daa68nXdXCU

Leave a Reply

%d bloggers like this: