అక్టోబర్ 4, 2021

కవితల పోటీ ఫలితాలు

Posted in కవితల పోటీలు at 10:51 ఉద. by వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

కామిశెట్టి పరశురాం గారి కవితల పోటీ విజేతలు వీరే

ప్రధమ బహుమతి:₹3,000
శ్రీ చొక్కాపు లక్ష్ము నాయుడు, విజయనగరం
9573250528
కవిత శీర్షిక: మంచి గంధం లాంటి మనిషి

ద్వితీయ బహుమతి: ₹2,000
డా.గూటం స్వామి
రాజమండ్రి 9441092870
కవిత శీర్షిక: యానాం గుండె చప్పుడు

తృతీయ బహుమతి:
శ్రీమతి సుజాత నల్లం
పుదుచ్చేరి 9487857719

కన్సోలేషన్ బహుమతులు:
₹500/-
1.శ్రీమతి పద్మావతి రాంభక్త
వైజాగ్ 9966307777
కవిత శీర్షిక: నల్ల మచ్చ

  1. శ్రీ జగపతి అడబాల
    రాజోలు 7093236777
    కవిత శీర్షిక: కొందరుంటారు

3.శ్రీమతి సమ్మెట విజయ
సికింద్రాబాద్ 9989820315
కవిత శీర్షిక: కొన్ని జీవితాలంతే

ప్రత్యేక బాల కవిత ప్రోత్సాహకం:
కుమారి దూళిపూడి భాను శ్వేత జయశ్రీ
6వ తరగతి, నల్లం రెసిడెన్షియల్ కాన్సెప్ట్ స్కూల్, యానాం
9912429916

విజేతలందరికీ అభినందనలు.
నిర్వహణ:
కళైమామణి శ్రీ దాట్ల దేవదానం రాజు, యానాం
ప్రముఖ కవి, కథకుడు,
శ్రీ మధునాపంతుల సత్యనారాయణ మూర్తి, పల్లిపాలెం
ప్రముఖ కవి.

ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొన్న యానాం, ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలకు చెందిన 50 పైచిలుకు కవులకూ, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.

-శ్రీ కామిశెట్టి పరశురాం శతజయంతి కమిటీ,యానాం
28 సెప్టెంబర్,2021

Leave a Reply

%d bloggers like this: