అక్టోబర్ 4, 2021

మోహన్ బాబుతో ముఖాముఖీ

Posted in బుల్లితెర-వెండితెర, సాంఘికం-రాజకీయాలు at 12:21 సా. by వసుంధర

ఆంధ్రజ్యోతి దినపత్రిక సౌజన్యంతో

వివాదాస్పదమైన అంశాలను ప్రముఖులతో చర్చించినప్పుడు, పరస్పరస్తోత్రం ఒక పద్ధతి. తూతూ మైమై మరో పద్ధతి. మొదటిది ఆసక్తికరంగా ఉండదు. రెండోది వినసొంపుగా ఉండదు.

అడిగిందానికి సంజాయిషీ ఇవ్వకుండా, సంజాయిషీ ఇమ్మని నొక్కించకుండా- నొప్పింపక తానొవ్వక ప్రముఖుల హృదయావిష్కరణ చేసే కళని స్వంతం చేసుకున్న ఘనత ప్రతిభ శ్రీ వేమూరి రాధాకృష్ణది (ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ). తను కోరిన వివరణలు రాబడుతూ, కార్యక్రమాన్ని రసవత్తరం చేసే ఆ ప్రతిభకి మచ్చు- నిన్న ఆదివారం ఓపెన్ హార్ట్ విత్ ఆర్కె కార్యక్రమం.

వినాలనుకునేవారు ఇక్కడ క్లిక్ చెయ్యొచ్చు.

చదవాలనుకునేవారికి లంకె

నేరుగా చదవాలనుకుంటే ఇదిగో ఈ క్రిందనేః

Leave a Reply

%d bloggers like this: