అక్టోబర్ 7, 2021

కార్టూన్ పోటీ ఫలితాలుః హాస్యానందం

Posted in చిత్రజాలం at 1:03 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం హాస్యానందం సౌజన్యంతో

ముందుగా పాల్గొన్న కార్టూనిస్టులందరికీ ధన్యవాదాలు
25-8-2021 నాడు ఈ పోటీగురించి మెసేజ్ పెట్టి 30-9-2021 లోగా పంపించమని అడిగాము.తరవాత 5-10-2021 వరకు కూడా సమయం పొడిగించాము.అయితే అనుకున్నన్ని ఎంట్రీలు రాలేదు.అయినాసరే పోటీ రద్దుపరచకుండా బహుమతులివ్వడానికే నిర్ణయించడం జరిగింది. అందుకోసం పోటీకి వచ్చిన ఎంట్రీలతో లిస్టుని తయారుచేసి అన్ని గ్రూపుల్లో పెట్టడంజరిగింది. సభ్యులనుంచి పోల్ నిర్వహించడంజరిగింది. అయితే ఆ పోల్ లో కూడా అతి తక్కువమంది పాల్గొన్నారు. అందుకని విజేతలను నిర్ణయించడం జరగలేదు.
అయినా సరే పాల్గొన్న ప్రతీ కార్టూనిస్టుకీ బహుమతి ఇవ్వడానికి నిర్ణయించడం జరిగినది. ఆ విధంగా దిగువ తెలిపిన విజేతల లిస్టు ప్రకటించడం జరుగుతోంది.
*
సెల్ఫ్ పోర్ట్ రైట్


1) శ్రీ ప్రసాద్ కాజ రూ 116/-
2) శ్రీ కన్నాజీ రూ116/-
3) శ్రీ సిరంశెట్టి ఇనందరావు రూ116/-
4) శ్రీ పూర్ణ రూ116/-
5) శ్రీ డి శంకర్ రూ116/-
6) శ్రీ అంతోటి ప్రభాకర్ రూ116/-
7) రాగతిరమ గారు రూ116/-
*
సెల్ఫ్ కారికేచర్
**
1) శ్రీ కన్నాజీ రూ116/-
2) శ్రీ శిరంశెట్టి ఆనందరావు రూ116/-
3) శ్రీ పూర్ణ రూ116/-
4) శ్రీ డి శంకర్ రూ116/-
5) శ్రీ అంతోటి ప్రభాకర్ రూ 116/-
6) రాగతిరమ గారు 116/-
**
విజేతలు వారి ఫోన్ పే లేదా గూగుల్ పే నెంబరుని (గ్రూపులో పెట్టవద్దు) పెర్సనల్ గా 9247783307 కు పంపించినచో బహుమతి సొమ్మును వెంటనే పంపడం జరుగుతుంది.

విజేతలకు అభినందనలు

లాల్
వైజాగు
7-10-2021

Leave a Reply

%d bloggers like this: