అక్టోబర్ 9, 2021

కవనశర్మ కథలు: అంతర్జాల సదస్సు

Posted in కథాజాలం, మన కథకులు, సాహితీ సమాచారం at 4:43 సా. by వసుంధర

టెలిగ్రామ్ బృందం రచన చానెల్ సౌజన్యంతో

[Forwarded from Prasad Venkata Satya Kalipatnapu]
[ Photo ]
ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం
కవనశర్మ కథలు-అభ్యుదయమూ సంఘర్షణా
అంతర్జాల సదస్సు
అక్టోబర్ 10వ తేదీ ఆదివారం
ఉదయం 10.15గంటలకు
అధ్యక్షత : రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ అరసం
వక్త :వివినమూర్తి
ప్రముఖ సాహితీవేత్త
పేస్ బుక్, యూట్యూబ్ లైవ్ 10.15కు ప్రారంభించాల్సి ఉన్నందున 10 నిమిషాలు ముందుగా దిగువ లింక్ ద్వారా మీటింగ్ లో పాల్గొనగలరు.
VISALAANDHRA TV is inviting you to a scheduled Zoom meeting.

Topic: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం కవనశర్మ కథలు-అభ్యుదయమూ సంఘర్షణా అంతర్జాల సదస్సు Zoom Meeting
Time: Oct 10, 2021 10:15 AM India

Join Zoom Meeting
https://us02web.zoom.us/j/84954787232

Meeting ID: 849 5478 7232

Leave a Reply

%d bloggers like this: