అక్టోబర్ 14, 2021

గురుభ్యోనమః కథల పోటీ ఫలితాలు- ప్రతిలిపి

Posted in కథల పోటీలు at 5:57 సా. by వసుంధర

లంకె

05 అక్టోబరు 2021

నమస్తే..

గురుభ్యోనమః పోటిలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. క్రింద ఇచ్చిన రచనలను మా ప్రతిలిపి న్యాయనిర్ణేతలు బృందం విజేతలుగా ప్రకటించింది. 

రచయిత పేరురచన పేరువరుస
యస్ యస్ సుజాతమ్మనాకు-అవార్డ్-వచ్చిందిప్రశంసా పత్రం
రాజగోపాలరావుగురుభ్యోనమఃప్రశంసా పత్రం
ఉజ్వలఅమ్మతోనే-ప్రారంభంప్రశంసా పత్రం
దుర్గా భవాని జామిట్యూషన్-సెంటర్ప్రశంసా పత్రం
వైబోయిన-సత్యనారాయణనువ్వు-రాయగలవురాప్రశంసా పత్రం
కమలతప్పెవరిదిప్రశంసా పత్రం
చిల్లర సుబ్బు శివకుమార్వసుమతిప్రశంసా పత్రం
కొత్తపల్లి ఉదయబాబుశిల్పిని మలచిన శిల్పంప్రశంసా పత్రం
సత్యవతి దినవహిగురు భక్తిప్రశంసా పత్రం
మణి వడ్లమానితడి ఆరని బంధంప్రశంసా పత్రం

ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికి మరోసారి ధన్యవాదములు. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ…  మరొక పోటీతో మీ ముందుకు వచ్చి ఉన్నాము. పోటీ యొక్క వివరాల కోసం పోటీలు శీర్షికలో చూడగలరు. ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరుతూ.

ప్రతిలిపి తెలుగు విభాగం. 

ఇమెయిల్ :events@pratilipi.com

Leave a Reply

%d bloggers like this: