అక్టోబర్ 20, 2021

గిరిజన కథా రచయితలు

Posted in మన కథకులు, సాహితీ సమాచారం at 11:14 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచారకలశం సౌజన్యంతో

ఉత్తరాంధ్ర గిరిజన కథలు అనే అంశం పై ఒక స్కాలర్ పీహెడీ చేస్తున్నారు.
ఆయన తీసుకున్న ప్రమాణాలు.

 1. కథాంశం ఉత్తరాంధ్రా గిరిజన పాత్ర ఉండాలి.
 2. కథ 1971-2020 మధ్య ప్రచురణ అయి ఉండాలి
 3. రచయిత ఉత్తరాంధ్రా ప్రాంతానికి చెంది ఉండాలి. ఇప్పటికే ఆయన సేకరించిన Writers లిస్టు ఇది.

వీరుకాక మీదృష్టిలో కనీసం ఒకకథ రాసిన రచయిత ఉన్నా అతడికి తెలియహేయగలరు. స్కాలర్ పేరు: నాగరాజు. నెంబర్: 8008370326

ఉత్తరాంధ్ర గిరిజన కథకులు(So far collected by the researcher)

 1. భూషణం మాస్టారు
 2. అట్టాడ అప్పల్నాయుడు
 3. గంటేడ గౌరునాయుడు
 4. సువర్ణముఖి (రౌతు బంగారునాయుడు)
 5. మల్లిపురం జగదీశ్
 6. బలివాడ కాంతారావు
 7. చింతకింది శ్రీనివాసరావు
 8. ఆప్త చైతన్య
 9. ఉపాధ్యాయుల గౌరీ శంకర్
 10. బమ్మిడి జగదీశ్వరరావు
 11. భమిడిపాటి గౌరీశంకర్
 12. శ్రీపతి
 13. ఉణుదుర్తి సుధాకర్
 14. వంగపండు ప్రసాదరావు
 15. కె.ఎన్.వై పతంజలి
 16. మంజరి (గంథం నాగేశ్వరరావు)
 17. శివల పద్మ
 18. కె. విజయభాను
 19. కె.ఎన్. మల్లీశ్వరి
 20. అల్లం శేషగిరిరావు
 21. బి.వి.ఎ రామారావు నాయుడు
 22. వేద ప్రభాస్
 23. పి.వి.బి శ్రీరామూర్తి
 24. ఎ.ఎన్. జగన్నాథశర్మ

Leave a Reply

%d bloggers like this: