అక్టోబర్ 21, 2021

ఆర్.కె. లక్ష్మణ్ కార్టూన్ల ప్రదర్శన

Posted in చిత్రజాలం at 6:42 సా. by వసుంధర

శ్రీ RK లక్ష్మణ్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా హాస్యపు హరివిల్లు(ద్విభాషా మాసపత్రిక), IndiaToons.Com (వెబ్ పత్రిక) ఈ నెల 23వతేదీన విజయవాడ ప్రెస్ క్లబ్ లో శ్రీ RK లక్ష్మణ్ గారి కార్టూన్ల ప్రదర్శన మరియు ఆయన జ్ఞాపకాల స్మరణ కార్యక్రమం నిర్వహిస్తుంది, సమయా భావం వలన వ్యక్తిగతంగా వచ్చి ఆహ్వానించలేకపోతున్నాను, మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు – కిరణ్ (ఎడిటర్).

Leave a Reply

%d bloggers like this: