అక్టోబర్ 27, 2021

ఆహ్వానంః సాహితీ దృశ్య సమావేశం

Posted in కవితాజాలం, సాహితీ సమాచారం at 11:18 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచారకలశం సౌజన్యంతో

“తానా ప్రపంచ సాహిత్య వేదిక “
( ప్రతి నెలా ఆఖరి ఆదివారం – అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం )

ప్రాచీన సాహిత్యం:

శ్రీనాధ మహాకవి ఖాశీ పట్టణం స్వయంగా పర్యటించి “ఖాశీ ఖండం” అనే మహాకావ్యం రచించి 600 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా
“శ్రీనాధ మహాకవి సార్వభౌమ కవితా వైభవం” పై
ముఖ్య అతిధి:
అపూర్వ పంచ సహస్రావధాన సార్వభౌమ డా. మేడసాని మోహన్ గారి అభిభాషణం

ఆదివారం, అక్టోబర్ 31, 2021
(భారత కాలమానం – 8:30 PM; అమెరికా – 8:00AM PST; 10:00AM CST; 11:00 AM EST)

అందరికీ ఆహ్వానం. మీ స్నేహితులకు కూడా తెలియజేయండి.
ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించవచ్చు:

  1. TANA TV Channel – in YuppTV
  2. Facebook: https://www.facebook.com/TANAsocial
  3. YouTube: https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw
  4. http://www.youtube.com/tvasiatelugu
  5. http://www.youtube.com/manatv

మిగిలిన వివరాలకు: http://www.tana.orgaa

Leave a Reply

%d bloggers like this: