అక్టోబర్ 31, 2021

సప్తగిరిలో మన కార్టూనిస్ట్ శేఖర్

Posted in Uncategorized at 6:04 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం హాస్యానందం సౌజన్యంతో

సప్తగిరి ఛానెల్ లో 5-9-2021 నాడు ప్రారంభమైన మనకార్టూనిస్టులు ధారావాహిక దిగ్విజయంగా కొనసాగుతోంది..మీ విలువైన అభిప్రాయాలు సప్తగిరివారికి పంపించి..వారిని ఆనందపరిచినచో..ఇలా 200 ఎపిసోడ్లు నిరంతరాయంగా ప్రసారమవుతాయని భావిస్తున్నాను..

ఇంతవరకు ప్రసారమైన ఎపిసోడ్లలో వచ్చిన మన కార్టూనిస్టులకు అభినందనలు

05-09-2021..Bali garu
12-09-2021..Bachi garu
19-09-2021..Bhagavan garu..
26-09-2021..Saikrishna garu
03-10-2021..Nagisetty garu
10-10-2021..Kuchi garu
17-10-2021..Padma garu
24-10-2021..M Ramaseshu garu

ఈ రోజు చూడండి..
31-10-2021..Vangala Sekhar garu

లాల్ ..వైజాగు

Leave a Reply

%d bloggers like this: