నవంబర్ 1, 2021

కొత్త ఇ- మాసపత్రిక నిత్య

Posted in మన పత్రికలు, సాహితీ సమాచారం at 10:22 ఉద. by వసుంధర

సాహితీమిత్రులకు, సృజనకారులకు శుభోదయం

కొత్త..పాతల ప్రగతి కలయికగా రూపుదిద్దుకుంటున్న నిత్య ఇ మాసపత్రికను మీ విలువైన రచనలతో పరిపుష్టం చేయగలరని ఆకాంక్ష…
సదా మీ సహకారాన్ని ఆశిస్తూ

 – క్రిష్ణ
                                            నిర్వాహకులు
                                            నిత్య ఇ మాసపత్రిక

1 వ్యాఖ్య »

  1. పి. రాజేంద్రప్రసాద్ said,

    కొత్తగా మొదలు పెడుతున్న పత్రిక ఎలా ఉంటుందా అని అందరూ ఎదురు చూస్తాం. రచనలు పంపుదాం అనే ఆలోచన వచ్చేలోపే మాన్పించేలా ఒక క్లాజు విధించారు. ప్రచురితమైన ప్రతి రచన తాలూకు pdf కాపీని మాత్రమే ముఖ్యాంశాలతో సహా (అంటే ఏమిటో అందరికీ తెలుసునని నా అభిప్రాయం) రచయితకు పంపుతామని ఉదారహృదయంతో సెలవిచ్చారు. అంటే కనీసం పూర్తి కాపీని కూడా రచయితకు అందచేయలేకపోవడం రచయితను అవమానించడమే అని నా అభిప్రాయం. ఇదే విషయంపై నేను మరొక ఈ పత్రిక నుండి ఆమోదం పొందిన నా కథానికను వెనుకకు తీసుకున్నాను. పత్రిక నిర్వహించేవారు తప్పక రచయితలై ఉంటారు కనుక అటునుండు ఇటు వచ్చి ఈ స్థానంలో నిలబడి ఆలోచించండి. ఎంత డీగ్రేడింగ్ గా ఉందొ ఈ మాట.


Leave a Reply

%d bloggers like this: