నవంబర్ 1, 2021

మీ రచనలను ఆంగ్లంలోకి అనువదించాలా?

Posted in సాహితీ సమాచారం at 11:21 ఉద. by వసుంధర

ఇంగ్లీష్ నుంచి తెలుగుకు అనువాదకులు కావలసిన వారు నన్ను సంప్రదించగలరు. సామాన్యులకు కూడా అర్థమైయ్యే  రీతిలో భావం చెడకుండా అనువాదం చేయగలం.  అనువాదకుల సమాచారం కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారు. వాస్తవానికి మన గ్రూపులో చాలా మంది తెలుగులో నిష్ణాతులు ఉన్నారు. అనువాదం చేయడంలో కూడా దిట్టలు ఉన్నారు. అయితే వారికి సమయం ఉండకపోవచ్చు.  అందువల్ల నేను ఈ ఈమెయిల్ పంపుతున్నాను. 


ధన్యవాదాలు- శిరందాసు నాగార్జున రావు,BA,BL,MJMC సీనియర్ జర్నలిస్ట్
 9440222914https://apspecialnews.blogspot.com

Leave a Reply

%d bloggers like this: