నవంబర్ 5, 2021

దీపావళి కథల పోటీ ఫలితాలుః లేఖిని

Posted in కథల పోటీలు at 2:59 సా. by వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

మిత్రులకు ఆత్మీయ వందనం.

దీపావళి పండుగ సందర్భంగా

లేఖిని సంస్థ నిర్వహించిన కథల పోటీ బహుమతి ప్రదాన సంబరం రేపు అంటే
6- 11- 21 ,శనివారం . సాయంత్రం 4 గంటలకు
త్యాగరాయ గాన సభ కళా సుబ్బారావు వేదిక లో.

పోటీ ఫలితాలు.

ప్రధమ బహుమతి.

బస్ స్టాప్…

శ్రీమతి వడ్లమాని మణి

#

రెండవ బహుమతి.

అగ్ని సంస్కారం…

శ్రీమతి వాడపల్లి కామేశ్వరి

#

మూడవ బహుమతి.

నేనూ రచయిత్రినే.

శ్రీమతి లక్ష్మీ చివుకుల

#

ప్రత్యేక బహుమతులు.


ఇదే ఆఖరు …
శ్రీమతి మంగు కృష్ణ కుమారి

వివాహ బంధం…
శ్రీమతి కిరణ్మయి గోళ్ళమూడి

ముద్దుల వరం…
శ్రీమతి కేకే భాగ్యశ్రీ

విరిసిన వసంతం…
శ్రీమతి నామని సుజనాదేవి.

విజేత లందరికీ హృదయపూర్వక అభినందనలు.

ఏ కారణం చేతనైనా బహుమతి గ్రహీతలు సభకు రాలేకపోతే వారి తరఫున ఎవరినైనా పంపించవచ్చు.

బహుమతి వారికి అందజేయబడుతుంది.

ఎంతో ఉత్సాహంగా పాల్గొని మా ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేసిన రచయిత్రులు అందరికీ
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.

దయచేసి రేపటి సభకు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం.

ఇట్లు .

పొత్తూరి విజయలక్ష్మి.

Leave a Reply

%d bloggers like this: