నవంబర్ 5, 2021

మినీకథల పోటీ ఫలితాలుః తపస్వి మనోహరం

Posted in కథల పోటీలు at 8:33 ఉద. by వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

తపస్వి మనోహరం అంతర్జాల సాహిత్య పత్రిక
దీపావళి మనోహరమైన మినీ కథల పోటీ ఫలితాలు

తపస్వి మనోహరం నిర్వహించిన దీపావళి మినీ కథల పోటీకి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ పోటీలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ మా హృదయ పూర్వక ధన్యవాదాలు.
పోటీలో 500/- బహుమతులు పొందిన ముగ్గురు రచయితలు..

  1. సింహ ప్రసాద్ (పొరుగువాడు)
  2. జీడిగుంట నరసింహ మూర్తి (సర్దుబాటు)
  3. PVV సత్యనారాయణ (ఎందుకంటే నేను మనిషిని!)

బహుమతి పొందిన రచయితలకు అభినందనలు. పోటీకి వచ్చిన కథలలో కొన్ని కథలను e-book గా, మరికొన్ని తపస్వి మనోహరం వార, మాస పత్రికలో లేదా వెబ్సైట్ లో సాధారణ ప్రచురణకు తీసుకోవడం జరుగుతుంది.
ఈ పోటీకి రచనలు పంపిన వారి రచన ప్రచురణ చేసే సమయంలో పర్సనల్ గా సంప్రదిస్తాము.

ధన్యవాదాలు
కార్తిక్ నిమ్మగడ్డ & టీమ్
ఫోన్: +91 7893467516
మెయిల్: manoharam.editor@gmail.com
వెబ్సైట్: https://thapasvimanoharam.com/

Leave a Reply

%d bloggers like this: