నవంబర్ 9, 2021

కథల వర్షం పోటీ ఫలితాలుః ప్రతిలిపి

Posted in కథల పోటీలు at 4:03 సా. by వసుంధర

లంకె

కథల వర్షం

03 నవంబరు 2021

నమస్తే..

కథల వర్షం పోటీలో పాల్గొని  విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. ఈ క్రింది కథలను మా న్యాయనిర్ణేతల బృందం విజేతలుగా ప్రకటించడం జరిగింది. మొదటి మూడు కథలకు నగదు బహుమతి పంపడం జరుగుతుంది. పోటీలో పాల్గొన్న రచయితలందరికీ ప్రశంసాపత్రం పంపడం జరుగుతుంది.

మొదటి బహుమతి :

రచయిత: దీప నాదెండ్ల

రచన: ఇల్లీగల్ రిలేషన్ షిప్

రెండవ బహుమతి:

రచయిత: శ్రీనివాసులు ఎటూరి

రచన: లచ్చుమయ్య యేశాలు

మూడవ బహుమతి:

రచయిత: దొండపాటి కృష్ణ

రచన: మైత్రీవనం

ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికి మరోసారి ధన్యవాదములు. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ… మరొక పోటీతో మీ ముందుకు వచ్చి ఉన్నాము. పోటీ యొక్క వివరాల కోసం పోటీలు శీర్షికలో చూడగలరు. ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ.

ప్రతిలిపి తెలుగు విభాగం. 

ఇమెయిల్ : events@pratilipi.com

Leave a Reply

%d bloggers like this: