నవంబర్ 9, 2021

కారా మాస్టారి ‘జీవధార’

Posted in రచనాజాలం, సాహితీ సమాచారం at 12:55 సా. by వసుంధర

టెలిగ్రాం బృందం రచన చానెల్ సౌజన్యంతో


ఈ రోజు కారా మాస్టారి గారి జన్మదినం (9నవంబర్ 1924). ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ🙏 వారి కథ ‘జీవధార’ను ఆడియో రూపంలో అందించడానికి అనుమతి ఇచ్చిన శ్రీ కాళీపట్నంసుబ్బారావు మాష్టారు గారికి ధన్యవాదములు తెలుపుతూ- స్వాతి పంతుల టెలిగ్రాం సభ్యులకు అందించారు. లంకె

ఈ కథను మేము రచన మాసపత్రికలో (1995 జూన్) సాహితీవైద్యం శీర్షికలో సాహితీపథ్యంగా పరిచయం చేశాము. అది ఇక్కడ జతపర్చడం సందర్భోచితంగా అనిపించింది.

Leave a Reply

%d bloggers like this: