నవంబర్ 9, 2021

‘కారా’ సంస్మరణ కథల పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు at 1:00 సా. by వసుంధర

ప్రసాద్ వెంకట సత్య కాళీపట్నపు (టెలిగ్రామ్) సౌజన్యంతో

డా. కాళీపట్నం రామారావు సంస్మరణ కథల పోటీలకు ఔత్సాహికులైన విద్యార్థుల నుండి తగిన స్థాయిలో ఎక్కువ కథలు రాలేదు. కానీ మాస్టారు పుట్టిన రోజు సందర్భంగా ప్రతీ ఏడూ ఈ కథల పోటీ ఆగకుండా సాగాలన్న ఆకాంక్ష గొప్పది. అందుకై వచ్చిన కథల్లో మూడు కథ లను ప్రోత్సాహక బహుమతులకు ఎంపిక చేయడం జరిగింది.
1 మూగ జ్వాల
రచయిత ముత్యాల రాఘవ.
2 వినూత్న
రచయిత గెరడ జయరాం
3 శిఖండి
రచయిత్రి పి. పూర్ణిమ.

Leave a Reply

%d bloggers like this: