నవంబర్ 12, 2021

బాలసాహిత్య నిలయం ప్రారంభోత్సవం

Posted in పుస్తకాలు, సాహితీ సమాచారం at 7:28 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం బాలసాహితీశిల్పులు సౌజన్యంతో

1 వ్యాఖ్య »

  1. వెంకటమణి ఈశ్వర్ said,

    ఒక గుడి కట్టడం కంటే గొప్ప కార్యం బాలసాహిత్య నిలయం ఏర్పాటు చెయ్యడం. బాలలు సైతం పాశ్చాత్య సంస్కృతి ప్రభావానికి లోనై చెడిపోతున్న ఈ రోజుల్లో ఇటువంటి సాహిత్య కేంద్రాల స్థాపన అత్యంత ఆవశ్యకం. పిల్లలను సినిమాలకు సెల్ఫోన్లకు దూరం చేసి సాహిత్యానికి దగ్గర చేయాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది. ఆ రకమైన బాధ్యతను తల్లిదండ్రులు సక్రమంగా నిర్వర్తించేందుకు ఇటువంటి సాహిత్య కేంద్రాలు దోహదపడతాయి.


Leave a Reply

%d bloggers like this: