నవంబర్ 16, 2021

కన్యాశుల్కం క్విజ్

Posted in సాహితీ సమాచారం at 10:27 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచారకలశం సౌజన్యంతో

గురజాడ వారి ‘కన్యాశుల్కం’ నాటకం మీద మా సాహిత్యసురభి, విశాఖపట్నం నవంబరు 20 న సా.5 గం. కు విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీ హాలులో ఒక quiz ప్రోగ్రాం నిర్వహిస్తోంది.

ఇద్దరేసి ఒక team కింద పాల్గొవచ్చు. ఎవరికైనా team member దొరకక పాల్గునే ఉద్దేశ్యం ఉంటే, డైరెక్ట్ గా venue కి వస్తే, అక్కడే team ఇంకెవరితోనైనా ఏర్పరుచుకోవచ్చు.

క్విజ్ లో మూడు levels ఉంటాయి. సులువైన ప్రశ్నలు, కొంచెం కష్టమైనవి, బాగా కష్టమైనవి.

పాల్గోదలచిన వారు వివరాలతో ‘ కన్యాశుల్కం క్విజ్’ అనే పేరున మీ ఫోన్ లో 9440745094 నంబర్ ని store చేసుకోండి (దీనికి whatsapp ఉంది) . అదే పేరున ఉండే వాట్సాప్ గ్రూప్ లో మిమ్మల్ని చేర్చడానికి మీ నంబర్ , పేరు వివరాలు 9100671089 కు SMS చెయ్యండి (సాహిత్య సురభి -Kanyasulkam quiz అని ఈ నంబర్ ని store చేసుకోండి. దీనికి వాట్సాప్ లేదు) . మీ SMS లో Add in కన్యాశుల్కం క్విజ్ whatsapp group అని రాయండి.

Leave a Reply

%d bloggers like this: