నవంబర్ 16, 2021

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్

Posted in ఇతర పోటీలు, కథల పోటీలు, సాహితీ సమాచారం at 5:37 సా. by వసుంధర

గౌరవనీయులైన రచయితలకు, పాఠకులకు మా నమస్సుమాంజలులు.

మీ అందరి ఆదరాభిమానాలతో, ఆశీస్సులతో మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ప్రారంభించబడిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.

అందుకు సంబంధించిన లింక్ ను ఇక్కడ ఇస్తున్నాము.

Mana Telugu Kathalu – YouTube

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ఈ లింక్ ను మీ మిత్రులకు, అభిమానులకు షేర్ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యమని కోరండి.

ప్రయోగాత్మకంగా కొన్ని కథలను అప్లోడ్ చేశాము.

మీ సూచనలు, సలహాలు, ఆశీస్సులతో ఈ ఛానల్ ను మరింత ముందుకు తీసుకొని వెళ్లగలమని ఆశిస్తున్నాము.

పూర్తి వివరాలకు ఈ క్రింది పోస్ట్ క్లిక్ చేయగలరు.

https://www.manatelugukathalu.com/post/potilu-bahumathulu-telugu-story-competition

ధన్యవాదాలు.

మన తెలుగు కథలు – మంచి కథల సమాహారం

Leave a Reply

%d bloggers like this: