నవంబర్ 16, 2021

వజ్రాల బేహారిః పుస్తకావిష్కరణ

Posted in పుస్తకాలు, సాహితీ సమాచారం at 8:53 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచారకలశం సౌజన్యంతో

గ్రంథాలయ వారోత్సవాల సందర్బంగా హిందూపురం పట్టణం లోని బాలాజీ టాకీస్ ప్రక్కన రోటరీ క్లబ్ ఆవరణలో జిల్లా గ్రంథాలయ సంస్థ లైబ్రరీ లో కవి రచయిత శొంఠి జయప్రకాష్ గారు రచించిన వజ్రాల బేహారీ పుస్తకావిష్కరణ కార్యక్రమము జరుగును కావున పాత్రికేయులు కవులు రచయితలు తెలుగు భాషా భిమానులకు హృదయ పూర్వక ఆహ్వానము పంపుతూ తేదీ 17-11-2021ఉదయం 11 గంటలకు తమరు కార్యక్రమానికి రావలసిందిగా విజ్ఞప్తి చేస్తూ గ్రంధాలయ అధికారి శాఖా గ్రంధాలయం హిందూపురం

Leave a Reply

%d bloggers like this: