నవంబర్ 17, 2021

సాహితీ ‘లంకె’బిందువులు

Posted in సాహితీ సమాచారం at 12:52 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం రంజని మిత్రులు సౌజన్యంతో

మంజీర రచయితల సంఘం వారు నిర్వహించిన online meeting లో నందిని సిధారెడ్డిగారు“కవిత్వ కళ – నైపుణ్యాలు “అనే విషయంలో వస్తువు, దర్శనం,దృక్పథం వంటి 14 అంశాలపై ప్రసంగించారు . ఈ ప్రసంగ పాఠాలను as it is గా , ఉన్నదున్నట్లుగా విని , రాసి , మయూఖ పత్రికలో ప్రచురిస్తున్నాను . అక్టోబర్ issue లో ‘కవిత్వం -శిల్పం ‘ అనే అంశాన్ని సిధారెడ్డి గారు చెప్పిన ప్రసంగపాఠాన్ని వ్యాసంగా మీకు అందిస్తున్నది మయూఖ. సులభమైన రీతిలో ఎంతో చక్కగా , మనసుకెక్కేలా , మరుపు పొరలలో పడిపోకుండ ఉండే మంచి ఉదాహరణలతో మనకోసం ఈ వ్యాసం ఇదిగో ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చదువుకుందాం
https://mayuukhathemagazine.com/author/nandinisidhareddy/

అనువాద సాహిత్యానికి ,బాలసాహిత్యానికి పెద్దపీట వేస్తున్న మయూఖ పత్రిక లో లబ్దప్రతిష్ఠులైన కవులు , రచయితలు కవితలు,కథలు,వ్యాసాలు రాస్తున్నారు. ప్రముఖ కవయిత్రి , రచయిత్రి డా॥ చిల్లర భవానీ దేవి గారు “ సైరంధ్రి” అనే అనువాద కవితను మనకోసం అందించారు . ఈ లింక్ ఓపెన్ చేసి చదవండి
https://mayuukhathemagazine.com/author/bhavani/

Leave a Reply

%d bloggers like this: