నవంబర్ 20, 2021

మన కార్టూనిస్టులు

Posted in చిత్రజాలం, సాహితీ సమాచారం at 3:58 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం హాస్యానందం సౌజన్యంతో

డిడి సప్తగిరిఛానెల్ లో ఈ రోజు శనివారం 20-11-2021 నాడు 5 గంకు శ్రీ శ్రీనివాస్ ధన్వాడ్ గారిఇంటర్వ్యూ.. చూడగలరు.

రేపు 21-11-2021 ఆదివారం నాడు రాత్రి 8-30గంకు విశాఖపట్నం కార్టూనిస్టు శ్రీ మండా రాఘవరావు (రఘు) గారి ఇంటర్వ్యూ ఉంటుంది.చాలా ఆసక్తికర విషయాలు ఎన్నో తెలిపారు. తప్పకచూడండి..
05-09-2021..Bali garu
12-09-2021..Bachi garu
19-09-2021..Bhagavan garu..
26-09-2021..Saikrishna garu
03-10-2021..Nagisetty garu
10-10-2021..Kuchi garu
17-10-2021..Padma garu
24-10-2021..M Ramaseshu garu
31-10-2021..Vangala Sekhar garu
07-11-2021 Prasiddha garu
14-11-2021 Sree(SrinivasDhanwad) garu

**
దూరదర్శన్ సప్తగిరి ఛానెల్లో తప్పకుండా చూడవలసిన చక్కని ధారావాహిక ” మన కార్టూనిస్టులు” ప్రతి ఆదివారం రాత్రి 8-30గంకు..మరలా శనివారం సాయంత్రం 5గం.కు ప్రసారమవుతుంది..కార్టూనిస్టులు కార్టూన్లెలా గీస్తారో..వారికి ప్రేరణ ఏమిటో?..కార్టూన్లు గీయడంలో మెళకువళేమిటో?..లాంటి విషయాలు కార్టూనిస్టుల మాటల్లోనే వినే అవకాశం..వీటిని చూస్తే మీరూ కార్టూనిస్టుగా మారాలని అనిపించడం ఖాయం..మీకున్న కార్టూనిస్టుకళని ఉద్యోగ ఇంటర్వ్యూలలోకూడా గుర్తించి ఉద్యోగంలో ప్రాధాన్యతకూడా ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి..5-9-2021 నుంచి ఇంతవరకు ప్రసారమయిన కార్టూనిస్టుల వివరాలిచ్చాము..ప్రతి ఆదివారం (సీరియల్ లు ఉండవుకనక టివి ఫ్రీగా ఉంటుంది కనక ) మిస్సవకుండా చూడండి..

సప్తగిరి ఛానెల్ లో 5-9-2021 నాడు ప్రారంభమైన మనకార్టూనిస్టులు ధారావాహిక దిగ్విజయంగా కొనసాగుతోంది..మీ విలువైన అభిప్రాయాలు సప్తగిరివారికి పంపించండి..

లాల్ వైజాగు
20-11-2021

Leave a Reply

%d bloggers like this: