నవంబర్ 21, 2021

కథల పోటీ ఫలితాలుః తర్జని

Posted in కథల పోటీలు at 9:25 సా. by వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

తర్జని కథల పోటీ ఫలితాలు ఇక్కడ ఇస్తున్నాం. మూడు సార్లు వడ పోసి ఈ కింది కథలను ఎంపిక చేశాం.ప్రధమ,ద్వితీయ. తృతీయ బహుమతులకు అర్హమైన స్థాయిలో ఏ కథలు లేవని న్యాయ నిర్ణేతల అభిప్రాయం. ప్రత్యేక కేటగిరి లో ప్రచురణకి ఎంపిక చేసిన ఈ కథలను వీలు వెంబడి ప్రచురిస్తాం.రచయితలకు పారితోషికం కథలు ప్రచురితం కాగానే పంపుతాం.

 1. ఆత్మసాక్ష్యం …… నాగేంద్ర
 2. పర్ఫెక్ట్ మర్డర్ ….. మీనాక్షి
 3. ఎవరది …….. ఈశ్వర్
 4. దెయ్యం ………. సన్నిహితరావు
 5. లాహిరి ………… సంతోష్
 6. ఆత్మఘోష ………. రామలక్ష్మి జొన్నలగడ్డ
 7. లాస్ట్ కాల్ …….. దేశరాజు
 8. పక్కింటి అమ్మాయి……. రమణ వాడపర్తి
 9. బెట్ ………………. రేవతి
 10. ఘోస్ట్ (దెయ్యం ) …… పి.వి. శేషారత్నం
 11. దెయ్యంతో ఓ రాత్రి…………రాజేష్ ఖన్నా
 12. దెయ్యం ……….. కిరణ్ విభావరి
 13. సైకో ……… పరేష్ తుర్లపాటి
 14. మరపు ……… గంటి రమాదేవి
 15. బిగ్ షాక్ ……….. శరత్ చంద్ర

2 వ్యాఖ్యలు »

 1. U.Suryachandra Rao said,

  తర్జని కథల పోటీ ఫలితాలు కథల పోటీల చరిత్రలోనే అపూర్వం! “ప్రత్యేక కేటగిరీ”కి చెందినవి! నిర్వాహకులను, న్యాయనిర్ణేతలనూ కూడా తెలుగు సాహిత్యంలో
  అలాంటి కేటగిరీకి చెందిన వారిగా గుర్తించడం తక్షణావసరం! 😀

  • kailash said,

   ఈ స్పందనకు జోహార్లు.


Leave a Reply

%d bloggers like this: