ఏప్రిల్ 16, 2021

సాహితీ ‘లంకె’బిందువులు

Posted in పుస్తకాలు, మన కథకులు, రచనాజాలం, సాహితీ సమాచారం at 3:32 సా. by వసుంధర

ఆవేశం అతడి కవితాత్మ

ప్రణయస్వేచ్ఛకు అటూ ఇటూ (విశ్వనాథ, చలం)

సాహితీ విశేషాలు

కన్యాశుల్కం రీవిజిటెడ్- 5

హీరో వెర్సస్ పాకుడురాళ్లు

Posted in ఇతర పోటీలు, పుస్తకాలు, సాహితీ సమాచారం at 10:35 ఉద. by వసుంధర

పుస్తకావిష్కరణ

Posted in పుస్తకాలు, సాహితీ సమాచారం at 10:32 ఉద. by వసుంధర

ఏప్రిల్ 15, 2021

పుస్తక పురస్కారాలు- 2021

Posted in పుస్తకాలు, రచనాజాలం, సాహితీ సమాచారం at 4:27 సా. by వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

ఏప్రిల్ 10, 2021

చందమామ కథలు-2 వసుంధర

Posted in పుస్తకాలు, బాల బండారం, వసుంధర రచనలు, సాహితీ సమాచారం at 7:23 సా. by వసుంధర

తెలుగునాట తనదైన ప్రత్యేక శైలితో పెద్దల్నీ-పిల్లల్ల్నీ, పండితుల్నీ-పామరుల్నీ అలరించిన పిల్లల రంగుల బొమ్మల మాసపత్రిక చందమామ. అందులో మా (వసుంధర) కథలు ఇదువందలకు పైగా ప్రచురితం కావడం మా అదృష్టం.

చందమామ కథల్ని చందమామ అంత గొప్పగానూ – తెలుగువారికి అందించాలన్న గొప్ప సంకల్పంతో ముందుకొచ్చిన ప్రచురణ సంస్థ జెపి పబ్లిషర్సు. అందుకు వారు మా కథల్ని ఎంపిక చేసుకోవడం మళ్లీ మా అదృష్టం.

వారు ప్రచురించిన తొలి సంపుటి చందమామ కథలు- 1 (వసుంధర) వివరాలు గతంలో ఇచ్చాం.

ఇప్పుడు చందమామ కథలు-2 మార్కెట్లోకి వచ్చింది. 46 కథలు. 144 పేజీలు. ప్రతి పీజీలోనూ చందమామ తరహాలో మళ్లీ కొత్తగా రంగు రంగుల బొమ్మలు. అవి చందమామలో అనుభవం, చందమామతో అనుబంధం ఉన్న – శక్తి దాస్ కుంచె దిద్దినవి కావడం. ఇవి ఈ సంపుటిలో కొన్ని ప్రత్యేకతలు.

ఈ విశేషాన్ని మీతో పంచుకోవడానికి మించిన ఆనందమేముంది?

తరువాతి పేజీ