డిసెంబర్ 5, 2020

చందమామ కథలు-1 వసుంధర

Posted in పుస్తకాలు, బాల బండారం, వసుంధర రచనలు, సాహితీ సమాచారం at 4:47 సా. by వసుంధర

తెలుగునాట తనదైన ప్రత్యేక శైలితో పెద్దల్నీ-పిల్లల్ల్నీ, పండితుల్నీ-పామరుల్నీ అలరించిన పిల్లల రంగుల బొమ్మల మాసపత్రిక చందమామ. అందులో మా (వసుంధర) కథలు ఇదువందలకు పైగా ప్రచురితం కావడం మా అదృష్టం.

చందమామ కథల్ని చందమామ అంత గొప్పగానూ – తెలుగువారికి అందించాలన్న గొప్ప సంకల్పంతో ముందుకొచ్చిన ప్రచురణ సంస్థ జెపి పబ్లిషర్సు. అందుకు వారు మా కథల్ని ఎంపిక చేసుకోవడం మళ్లీ మా అదృష్టం.

51 కథలు. 144 పేజీలు. పీజీకి కనీసం ఒక రంగుల బొమ్మ. చందమామలో అనుభవం, చందమామతో అనుబంధం ఉన్న – శక్తి దాస్ బొమ్మలు. ఇవి ఈ సంపుటిలో కొన్ని ప్రత్యేకతలు.

ఈ విశేషాన్ని మీతో పంచుకోవడం చాలా అనందంగా ఉంది.

https://www.amazon.in/gp/product/819205568X/ref=as_li_qf_asin_il_tl?ie=UTF8&tag=jrl1-21&creative=24630&linkCode=as2&creativeASIN=819205568X&linkId=5a72a5dc055fd630de48b6bbf6fed2b8
https://www.amazon.in/gp/product/819205568X/ref=as_li_qf_asin_il_tl?ie=UTF8&tag=jrl1-21&creative=24630&linkCode=as2&creativeASIN=819205568X&linkId=5a72a5dc055fd630de48b6bbf6fed2b8

సెప్టెంబర్ 8, 2020

వసుంధర కొత్త నవల యమహాపురి

Posted in పుస్తకాలు, వసుంధర రచనలు, సాహితీ సమాచారం at 7:54 సా. by వసుంధర

ఈ నవల ఒక వారంలో ప్రిజమ్ పబ్లికేషన్సు ద్వారా ప్రచురితమై మార్కెట్లో లభించనున్నది.

ఏప్రిల్ 7, 2020

అప్పుడలా ఇప్పుడిలా

Posted in ఆరోగ్యం, వసుంధర రచనలు, సాంఘికం-రాజకీయాలు at 6:04 సా. by వసుంధర

రానున్న ఉపద్రవాల గురించి – ప్రకృతి ఎప్పటికప్పుడు మనని హెచ్చరిస్తూనే ఉంటుంది. మనం అప్పటికప్పుడు తాటాబూటం ఏర్పాట్లు చేసి మళ్లీ మామూలైపోతాం.

బొమ్మరిల్లు పిల్లల మాసపత్రికను నిర్వహిస్తున్నప్పుడు మేము సుమారు పదేళ్లు ‘ఈ శతాబ్దపు చివరి దశాబ్దం’ అనే శీర్షికలో సమకాలీన అంశాలను బాలల అవగాహనకు అందేలా నెలనెలా చర్చించాం. అందులో ఫిబ్రవరి 1995 సంచికలో అందించిన ‘బాగు-ప్లేగు’ అనే వ్యాసంలో నేటి దుస్థితికి బీజాలు సూచించబడినట్లు గమనించేక మనది మరీ ఇంత స్వయంకృతమా అని మాకే ఆశ్చర్యం అనిపించింది. ఆ వ్యాసాన్నిక్కడ అందిస్తున్నాం.

జనవరి 28, 2014

హాస్యకథ-2011

Posted in వసుంధర రచనలు at 9:16 సా. by వసుంధర

hAsyakatha 2011 hAsyakatha 2011 001 hAsyakatha 2011 002 hAsyakatha 2011 003

యువతతో జగతి ముందుకు

Posted in వసుంధర రచనలు at 9:12 సా. by వసుంధర

NRnArAyaNamUrty (vasundhara)NRnArAyaNamUrty (vasundhara) 001NRnArAyaNamUrty (vasundhara) 002

తరువాతి పేజీ