నవంబర్ 16, 2020

సాహితీ ‘లంకె’బిందువులు

Posted in కథల పోటీలు, మన కథకులు, రచనాజాలం, సాహితీ సమాచారం at 3:56 సా. by వసుంధర

అంతర్జాల కోటలో సాహితీ సదస్సుల పాగా ః ఇటీవల అంతర్జాలంలో విరివిగా జరుగుతున్న సాహితీ సదస్సులపై ఆలోచనాత్మక విశ్లేషణ.

శాంతసుందరి అనువాద ఝరి ః అనువాదప్రక్రియను అర్థవంతంగా వివరిస్తూ, అల్పాక్షరాలలో సమగ్రం అనిపిస్తూ, ఇటువంటి పరిచయాలకిదీ ఆదర్శం అనిపించే అపూర్వ వ్యాసం,

సాహితీ విశేషాలు ః ఇందులో ఓ పుస్తకావిష్కరణతో పాటు, పోస్టు కార్డు కథల పోటీ కూడా ఉంది. ఈ పోటీ గురించి ఇప్పటికే అక్షరజాలంలో తెలిపి ఉన్నాం. విశేషమేమంటే, బహుమతి ప్రదానానికి సభకు హాజర్రు కావాలన్న షరతు.

గజల్ సమీక్షణమ్ 11

పాపులర్ నవల పరిణామ గతికి నిలువుటద్దం ః తెలుగునాట భావజాల సాహితీపరుల తీరుని సందర్భానుసారంగా ప్రస్తావిస్తూ, అపూర్వమైన రచనను సమచితంగా పరిచయం చేసిన చక్కని విశ్లేషణాత్మక సమీక్ష. ఇందులో – కథల ప్రచురణకు రచయిత అనుసరించాల్సిన వ్యూహాల ప్రస్తావన కూడా ఉంది. మ్మాత్కో సహా చాలామందికి ఇది కొత్త అంశం.

పుస్తక ప్రపంచం

సెప్టెంబర్ 17, 2020

‘చొక్కాపు’ తో మాటామంతీ

Posted in మన కథకులు, సాహితీ సమాచారం at 4:49 సా. by వసుంధర

సెప్టెంబర్ 7, 2020

సాహితీ ‘లంకె’బిందువులు

Posted in కవితల పోటీలు, కవితాజాలం, పుస్తకాలు, మన కథకులు, రచనాజాలం, సాహితీ సమాచారం at 1:12 సా. by వసుంధర

కవి యాకూబ్@60 సంచికకి రచనలు ఆహ్వానం; పాతూరి మాణిక్యమ్మసాహిత్య పురస్కారం 2020

చాగంటి తులసితో ముచ్చట్లు

వృథా పరిశోధన కి బదులుగా ఈ స్థాయి సంకుచితత్వం అవసరమా?

సౌందర్య శిల్పీకరణే గజల్

శ్రీ కౌసల్యా పరిణయము – 2

రాఖీ పండుగ కవితల పోటీ ఫలితాలు

ఆగస్ట్ 26, 2020

భువినుండి దివికి

Posted in మన కథకులు, సాహితీ సమాచారం at 7:33 సా. by వసుంధర

ప్రముఖ రచయిత కలువకొలను సదానంద – సాహితీలోకాన్ని విషాదంలో ముంచి వెళ్లిపోయారు.

శ్రీ సదానందగారి కథా ప్రపంచాన్ని పరిచయం చేసే ఓ చక్కని వ్యాసం వాట్‍సాప్‍లో వచ్చింది. కింద ఇచ్చిన లంకెలో చదవండిః

రచయితలు నిత్యయౌవనులు అని సూచిస్తూ, 81 ఏళ్ల వయసున్న ఆ ప్రతిభావంతుని చాయాచిత్రాన్ని ఇక్కడ ఇస్తున్నాం. అందించిన వాట్‍సాప్ బృందానికి ధన్యవాదాలు.

ఆగస్ట్ 18, 2020

సాహితీ ‘లంకె’ బిందువులు

Posted in కళారంగం, మన కథకులు, మన పాత్రికేయులు, రచనాజాలం, విద్యావేత్తలు, సంగీత సమాచారం, సాహితీ సమాచారం at 8:51 సా. by వసుంధర

సాహితీవేత్త రాపాక కన్నుమూత సాహితీ ప్రియంభావుకుడు రాపాక సాహితీ కృషీవలుడు రాపాక

మణిపూసలు

వృథా పరిశోధన

నువ్వు లేవు నీ గజల్ ఉంది

పండిట్ జస్‍రాజ్ మహాప్రస్థానం

గత పేజీ · తరువాతి పేజీ