సెప్టెంబర్ 12, 2021

సంస్మరణః డా. జోలెపాళం మంగమ్మ

Posted in మన పాత్రికేయులు, రచనాజాలం, సాంఘికం-రాజకీయాలు, సాహితీ సమాచారం at 4:30 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం హాస్యానందం సౌజన్యంతో

ఆగస్ట్ 24, 2021

భూవినుండి దివికి

Posted in మన పాత్రికేయులు, సాహితీ సమాచారం at 3:54 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం బాలసాహితీశిల్పులనుండి

స్వతంత్ర ప్రభ దినపత్రిక సంపాదకుడు, నది మాసపత్రిక వార్తాపత్రికల సంపాదకుడిగా పనిచేసిన ప్రభాకర్ జలదంకిని కూడా కరోనా కబళించింది. ఈ తెల్లవారుఝామున నెల్లూరులో ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అయన కలం మూసేసారు. నది ప్రభాకర్ అంటే ఎక్కువ మందికి అయన తెలుసు. నది మాసపత్రికను ఆయన అత్యున్నత ప్రమాణాలతో నడిపారు. నదితో పాటే ఆయన పాత్రికేయ జీవితం ఆగిపోయినా పడిలేచిన అల లాగా తిరిగి స్వంతంగా స్వతంత్రప్రభ దినపత్రికను ప్రారంభించారు. ఇంకా ఏడాదైనా గడవకమునుపే అయన అర్థంతరంగా వెళ్లిపోయారు. ప్రొద్దున్నే పేపరు ఆలస్యం అయితే చికాకు పడుతున్నాం గానీ. ఆ పేపరు రావటానికి ఎందరు పాత్రికేయులు. ఎందరు ఉద్యోగులు కరోనాని ఎదుర్కొంటున్నారో., ఎందరు అసువులు బాస్తున్నారో… మరో పాత్రికేయుణ్ణి తెలుగు జాతి కోల్పోయింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. ఆయనకు ఘన నివాళి

డిసెంబర్ 14, 2020

సాహితీ ‘లంకె’బిందువులు

Posted in కథల పోటీలు, పుస్తకాలు, మన కథకులు, మన పాత్రికేయులు, రచనాజాలం, సాహితీ సమాచారం at 6:43 సా. by వసుంధర

అనువాద భారతి శాంతసుందరి

తానా నవలల పోటీ 2021

పడి లేచిన సాహిత్య కెరటం పెరుమాళ్ మురుగన్

కథ 2019 ఆవిష్కరణ దళిత కథావార్షిక సప్తతి సంచికకు రచనలకు ఆహ్వానం

సంస్కృతమూ లాటినూ

వెలిగిన నీలం నిప్పు పువ్వు

పొత్తూరిపై వ్యాసాలకు ఆహ్వానం నూటెంకి రవీంద్రకు ప్రథమ బహుమతి

గజల్ సౌందర్యం సమీక్షణమ్ 15

నవంబర్ 4, 2020

ఆహ్వానం: శివలెంక శంభుప్రసాద్ జయంతి

Posted in మన పాత్రికేయులు, సాహితీ సమాచారం at 5:32 సా. by వసుంధర

ఆగస్ట్ 18, 2020

సాహితీ ‘లంకె’ బిందువులు

Posted in కళారంగం, మన కథకులు, మన పాత్రికేయులు, రచనాజాలం, విద్యావేత్తలు, సంగీత సమాచారం, సాహితీ సమాచారం at 8:51 సా. by వసుంధర

సాహితీవేత్త రాపాక కన్నుమూత సాహితీ ప్రియంభావుకుడు రాపాక సాహితీ కృషీవలుడు రాపాక

మణిపూసలు

వృథా పరిశోధన

నువ్వు లేవు నీ గజల్ ఉంది

పండిట్ జస్‍రాజ్ మహాప్రస్థానం

తరువాతి పేజీ