మే 13, 2021

ప్రియమైన సరసి సరసంగా…

Posted in చిత్రజాలం at 10:56 ఉద. by వసుంధర

మధ్యతరగతి కుటుంబాల్లో హృద్యమైన అంశాల్ని మృదువుగా స్పృశిస్తూ గిలిగింతలు పెట్టే వ్యంగ్య చిత్రకారుల్లో నేటి అగ్రగణ్యుడు సరసి. ఇటీవల వారి వ్యంగ్యరేఖలు తరచుగా వాట్‍సాప్ బృందాల్లో అలరిస్తున్నాయి.

ఇది హాస్యానందం వాట్‍సాప్ బృందంలోంచి…

మే 11, 2021

ఆహ్వానంః జై తెలుగుతల్లి టివి చానెల్

Posted in రచనాజాలం, సాహితీ సమాచారం at 10:41 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచారకలశం సౌజన్యంతో

నమస్కారం….జై తెలుగుతల్లి టివి ఛానల్ ఈనెల 14వ తేదీ శుక్రవారం అక్షర తృతీయ నాడు ప్రారంభించటానికి సంకల్పించాం…దయచేసి మీ ఆశీస్సులు శుభాకాంక్షలతో పాటు ఒక సాహిత్య / ఆధ్యాత్మిక / సంగీత /కళా / జ్యోతిష/ సామాజిక విషయం గురుంచి మీరు మాట్లాడుతూ ఒక 10,15 నిమిషాల వీడియో 8919951771 కి వాట్సప్, kamyasiddhi@gmail.com కీ మెయిల్ చేయమని నా ప్రార్థన…. మీ వీడియో ఛానల్ లో ప్రసారం చేస్తాం…దయచేసి తప్పక అంగీకరిస్తూ పంపమని ప్రార్థన🙏🙏https://play.google.com/store/apps/details?id=com.jaitelugutalli.live 👈 ఈ లింక్ క్లిక్ చేసి లేదా గూగుల్ ప్లే స్టోర్ లో Jai Telugu Talli TV అని టైప్ చేసి App”download చేసుకోండి..సాహిత్య, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక, కళ, సమాచార విషయాలను ప్రసారం చేసే లైవ్ ఛానల్ ఇది. తప్పకుండా యాప్ డౌన్లోడ్ చేసుకోండి

మే 10, 2021

సాహితీ ‘లంకె’బిందువులు

Posted in పుస్తకాలు, రచనాజాలం, సాహితీ సమాచారం at 7:14 సా. by వసుంధర

ఇంద్రగంటి స్మారక సాహితీ పురస్కార ప్రదానం

కన్యాశుల్కం రీవిజిటెడ్

గజల్ సమీక్షణం- 25

తొలి కిరణాలు…

ప్రియమైన సరసి సరసంగా…

Posted in చిత్రజాలం at 11:02 ఉద. by వసుంధర

మధ్యతరగతి కుటుంబాల్లో హృద్యమైన అంశాల్ని మృదువుగా స్పృశిస్తూ గిలిగింతలు పెట్టే వ్యంగ్య చిత్రకారుల్లో నేటి అగ్రగణ్యుడు సరసి. ఇటీవల వారి వ్యంగ్యరేఖలు తరచుగా వాట్‍సాప్ బృందాల్లో అలరిస్తున్నాయి.

ఇది నేడు హాస్యానందం వాట్‍సాప్ బృందంలోంచి…

మే 9, 2021

ప్రియమైన సరసి సరసంగా…

Posted in చిత్రజాలం at 11:23 ఉద. by kailash

ప్రియమైన సరసి సరసంగా…
మధ్యతరగతి కుటుంబాల్లో హృద్యమైన అంశాల్ని మృదువుగా స్పృశిస్తూ గిలిగింతలు పెట్టే వ్యంగ్య చిత్రకారుల్లో నేటి అగ్రగణ్యుడు సరసి. ఇటీవల వారి వ్యంగ్యరేఖలు తరచుగా వాట్‍సాప్ బృందాల్లో అలరిస్తున్నాయి.

హాస్యానందం వాట్‍సాప్ బృందంలోంచి…

తరువాతి పేజీ