మే 10, 2021

ప్రియమైన సరసి సరసంగా…

Posted in చిత్రజాలం at 11:02 ఉద. by వసుంధర

మధ్యతరగతి కుటుంబాల్లో హృద్యమైన అంశాల్ని మృదువుగా స్పృశిస్తూ గిలిగింతలు పెట్టే వ్యంగ్య చిత్రకారుల్లో నేటి అగ్రగణ్యుడు సరసి. ఇటీవల వారి వ్యంగ్యరేఖలు తరచుగా వాట్‍సాప్ బృందాల్లో అలరిస్తున్నాయి.

ఇది నేడు హాస్యానందం వాట్‍సాప్ బృందంలోంచి…

మే 9, 2021

ప్రియమైన సరసి సరసంగా…

Posted in చిత్రజాలం at 11:23 ఉద. by kailash

ప్రియమైన సరసి సరసంగా…
మధ్యతరగతి కుటుంబాల్లో హృద్యమైన అంశాల్ని మృదువుగా స్పృశిస్తూ గిలిగింతలు పెట్టే వ్యంగ్య చిత్రకారుల్లో నేటి అగ్రగణ్యుడు సరసి. ఇటీవల వారి వ్యంగ్యరేఖలు తరచుగా వాట్‍సాప్ బృందాల్లో అలరిస్తున్నాయి.

హాస్యానందం వాట్‍సాప్ బృందంలోంచి…

ఆలిండియా తెలుగు కార్టూనిస్టుల డైరెక్టరీ 2021

Posted in చిత్రజాలం at 11:13 ఉద. by kailash

వాట్‍సాప్ బృందం హస్యానందం సౌజన్యంతో

ఆలిండియా తెలుగు కార్టూనిస్టుల డైరెక్టరీ 2021 కి పంపలేకపోయిన బస్సు మిస్సయిన కార్టూనిస్టులు….వారి వివరాలను డైరెక్టరీ పార్ట్ -2 లో పొందుపరచడం కోసం ఈ మెయిల్ కు పంపండి .. laxmanjula@yahoo.com
వివరాలు పంపనివారు వెంటనే పంపండి.

చివరితేది 31-5-2021 వరకు పొడిగించబడినది. మరి పొడిగించబడదు..

పంపవలసిన వివరాలు (ఇవి తప్ప వేరే ఏ వివరాలూ పంపకండి)
1 కలంపేరు
2 పూర్తిపేరు
3 ఊరు
4 వృత్తి
5 మొబైల్ ఫోన్ నెం
6 పుట్టిన తేది
7 మీ పాస్ పోర్టు సైజుఫోటో
8 మీరేసిన మంచికార్టూను పాతది.

ఈ మెయిలు సదుపాయం లేనివారు మాత్రం నా వాట్సాప్ 9247783307 కు పంపండి. గ్రూపులో పెట్టవద్దు..

పార్టు 2 కోసం ఇంతవరకు 25 మంది కార్టూనిస్టులే పంపారు..ఇంకా కనీసం 100 మంది కార్టూనిస్టులు పంపలేదని ఒక అంచనా ..త్వరగా పంపండి.. పార్టు-1 లో 170 మంది తెలుగు కార్టూనిస్టులు…
ఆలిండియా కార్టూనిస్టుల డైరెక్టరీ2021 కి వివరాలు పంపగోరుతున్న కార్టూనిస్టుల సమాచారం కోసం.. సందేహాల నివృత్తికోసం
**
1) ఈ డైరెక్టరీ అందరు తెలుగు కార్టూనిస్టులవివరాలతో ఉంటుంది.ఇది ఏ ఒక్క కార్టూనిస్టులసంఘం సభ్యులకు సంబంధించినదికాదు. దేనికీ అనుబంధమైనదికాదు. ఎవరైనా సరే వారి వివరాలు పంపవచ్చును.
2) ఇది పూర్తిగా ఉచితం. ఎటువంటి సొమ్ములు చెల్లించక్కరలేదు. విరాళాలు ఇవ్వక్కరలేదు. మీ సంక్షిప్తవివరాలిస్తే సరిపోతుంది.
3) ఎవరి వివరాలు వారే పంపించి అనుమతినిస్తేనే ఇందులో పొందుపరచడం జరుగుతుంది. వారి మిత్రులద్వారానైనా పంపించినచో కూడా సరిపోతుంది. వివరాలు పంపించకపోతే మాత్రం ఎట్టిపరిస్థితులలో పొందుపరచడం జరగదు.
4) మీరు ఒక కార్తూను వేసినా సరే ఇందులో వేస్తాము..కార్టూనిస్టయితే చాలు.
5) ప్రింటెడ్ బుక్ కాదు. పిడియఫ్ బుక్ మాత్రమే తయారుచేయడం జరుగుతుంది.
6) మీకు తెలిసిన కార్టూనిస్టులకూ ఈ మెసేజ్ పంపించగలరు. 31-5-2021 లోగా పంపమనచెప్పండి.

లాల్ వైజాగు 9-5-2021

ఏప్రిల్ 28, 2021

ప్రియమైన సరసి సరసంగా…

Posted in చిత్రజాలం at 2:28 సా. by వసుంధర

మధ్యతరగతి కుటుంబాల్లో హృద్యమైన అంశాల్ని మృదువుగా స్పృశిస్తూ గిలిగింతలు పెట్టే వ్యంగ్య చిత్రకారుల్లో నేటి అగ్రగణ్యుడు సరసి. ఇటీవల వారి వ్యంగ్యరేఖలు తరచుగా వాట్‍సాప్ బృందాల్లో అలరిస్తున్నాయి.

ఇది నేడు హాస్యానందం వాట్‍సాప్ బృందంలోంచి…

ఏప్రిల్ 27, 2021

ప్రియమైన సరసి సరసంగా…

Posted in చిత్రజాలం at 1:55 సా. by kailash

తరువాతి పేజీ