జూలై 20, 2020

సాహితీ ‘లంకె’బిందువులు

Posted in కళారంగం, పుస్తకాలు, రచనాజాలం, లలిత కళలు, సాహితీ సమాచారం at 4:08 సా. by వసుంధర

వ్యాసాలకు ఆహ్వానం

ఆదేశ్ రవి కవిత్వగానం

చిత్రకళాద్రష్ట కొండపల్లి శేషగిరిరావు

దాశరధి సాహిత్య పురస్కారం

శతాబి సూరీడు – పుస్తక పరిచయం

జూలై 8, 2020

నాటా హంగామా – 2020

Posted in కథల పోటీలు, కళారంగం, రచనాజాలం, లలిత కళలు, సాహితీ సమాచారం at 10:32 ఉద. by వసుంధర

నవంబర్ 13, 2019

చందమామ చిత్రకారులు

Posted in కళారంగం, చిత్రజాలం, లలిత కళలు, సాహితీ సమాచారం at 9:53 సా. by వసుంధర

అక్టోబర్ 17, 2013

ధరణికి గిరి భారమా?

Posted in లలిత కళలు at 7:08 సా. by వసుంధర

1959 చివర్లో వచ్చిన మంచిమనసుకు మంచిరోజులు చిత్రంలోని ఈ పాట పాడినది రావు బాలసరస్వతి. ఈమె ఎంత అందంగా పాడుతుందో అంత అందంగా ఉంటుంది (సెప్టెంబర్ 1, 2013 ఆదివారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఈ క్రింద బొమ్మ చూడండి).

venditera bangaram sept 1 2013 అసాధారణ ప్రతిభ ఉన్న ఈ గాయని ప్రతిభ ఎప్పుడెప్పుడు ఎవరెవరికి భారమైపోయిందో తెలుసుకుందుకు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కె కార్యక్రమం విడియోలకి ఇక్కడ భాగం 1  భాగం 2  లపై క్లిక్ చెయ్యండి. చదువుకుందుకు వివరాలు ఈ క్రింద ఉన్నాయిః

open heart balasaraswati aug 26 13

జూలై 9, 2012

కళాభారతి

Posted in కళారంగం, లలిత కళలు at 9:48 సా. by వసుంధర

మిత్రులకు ,
నమస్కారం.
మన భారతీయ జానపద కళలను ప్రదర్శించటానికి నేను, మా ‘కళాభారతి’ సభ్యులు  సిద్ధంగా వున్నాము. ఏ సందర్భం అయినా ….నన్ను సంప్రదించండి. కొన్ని ప్రదర్శనల వివరాలు గల ఫైల్ ఇక్కడ ఇచ్చాను. చూసి నిర్ణయించండి. ఇందులోని ఫోటోలు జూన్ 2012 న మేము ఇచ్చిన ప్రదర్శన లోనివి. మీ పిలుపు కోసం చూస్తూ….
తాతా రమేశ్ బాబు
సెల్: 9441518715

తరువాతి పేజీ