జూన్ 17, 2012
తెలుగుతోట
దూరదర్శన్ సప్తగిరిలో ప్రతి సోమవారం ఉదయం తొమ్మిదినుంచి ఓఅరగంటసేపు వచ్చే సాహిత్య కార్యక్రమం తెలుగుతోట. ఈ సోమవారం (జూన్ 18) ఈ కార్యక్రమంలో వసుంధర పరిచయం చూడొచ్చు. ఇదే కార్యక్రమం మంగళవారం (జూన్ 19) రాత్రి 8.30కి పునః ప్రసారమౌతుంది.
గత ఆదివారం (జూన్ 19) 11.10 కి టివి 9లో కూడా వసుంధర పరిచయం వచ్చింది. వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యొచ్చు. మొదటి భాగం రెండవ భాగం
వసుంధర రచనలు
వసుంధర రచనలు చదివేదెలా అని చాలామంది అడుగుతున్నారు. అంతర్జాలంలో అందుబాటులో ఉన్న కొన్ని రచనలకు కింద లంకెలు ఇస్తున్నాం. మా రచనల పూర్తి వివరాలు వసుంధర సాహితీవ్యాసంగం శీర్షికలో లభ్యం. వీలువెంబడి కొన్ని ఇతర రచనలు కూడా అక్షరజాలం ద్వ్రారా అందజేయగలం . కావాల్సినవి అడిగితే వీలునుబట్టి లంకెలు ఇవ్వగలం.
శ్రీరాముని దయచేతను తెలుగు వన్ డాట్ కామ్ లో కౌముది గ్రంథాలయంలోః సస్పెన్స్ థ్రిల్లర్ కథలు భక్తిగిరి
మే 17, 2012
వసుంధర సాహితీవ్యాసంగం
అసలు పేర్లు: డా. జొన్నలగడ్డ రాజగోపాల రావు, శ్రీమతి. రామలక్ష్మి
ముఖ్యమైన కలంపేరు: వసుంధర
అప్పుడప్పుడు ఉపయోగించే కొన్ని ఇతర పేర్లు: రాజా, బాబి, కమల, శ్రీరామకమల్, రాజకుమారి, యశస్వి, కైవల్య, మనోహర్, కళ్యాణ యశస్వి, లక్ష్మీ కైవల్య, సైరంధ్రి.
రచనావ్యాసంగం వివరాలుః
సాంఘిక (క్రైమ్) కథలు | |
సాంఘిక (క్రైమ్) నవలలు |
264 |
పిల్లల కథలు | |
పిల్లల నవలలు
ఇతర సాహితీ వ్యాసంగాలు జాబితా వివరాలుః సాంఘికం బాలసాహిత్యం |
|
కథా సంకలనాలు |
3 |
ఈ శతాబ్దపు చివరి దశాబ్దం (పిల్లలకోసం విశ్లేషణ) | |
బొమ్మరిల్లు ముచ్చట్లు (నెలనెలా సరదా కబుర్లు) |
|
ప్రశ్నలు-జవాబులు (నెలనెలా విజ్ఞాన విశేషాలు) |
|
భక్తి, సాహితీ వ్యాసాలు |
33 |
అనిల్ స్వాతి (స్వాతి వారపత్రికలో వారం వారం 1984-85) |
|
ముందుమాటలు (కథాసంకలనాలకు) | |
రేడియో నాటికలు (పిల్లలవి, పెద్దలవి) |
8 |
నాటికలు |
2 |
ప్రహసనాలు |
6 |
బాల గేయాలు |
5 |
వచన కవితలు | |
పుస్తక పరిచయాలు | |
పుస్తక సమీక్షలు | |
ఆంగ్లంలోకి అనువదించబడిన కథలు |
2 |
హిందీలోకి అనువదించబడిన కథలు |
2 |
కన్నడంలోకి అనువదించబడిన కథలు |
8 |
కన్నడంలోకి అనువదించబడిన నవలలు |
2 |
సాహితీవైద్యం (ఔత్సాహిక రచయితలకోసం కథల విశ్లేషణ, కథలు, వ్యాసాలు) రచన- 1991నుంచి |
|
నిషిద్ధాక్షరి (రచనలో కథావధానం) |
|
హరికథ |
1 |
టెలివిజన్ సీరియల్సుకి సంభాషణలు |
1 |
సినిమాలకని తీసుకున్న నవలలు |
6 |
సంభాషణలు సమకూర్చిన సినిమాలు |
2 |
కథను సమకూర్చడంలో కృషిచేసిన సినిమాలు |
2 |
సంపాదకత్వ సహకారమిచ్చిన పత్రికలు
ఇతర భాషలనుంచి అనువాదాలు |
3 1 |
Flat Forum (ఆంగ్లంలో బాగ్ at www. |
|
వసుంధర అక్షరజాలం (తెలుగులో బ్లాగ్ at www.aksharajalam.wordpress.com) |