ఆగస్ట్ 24, 2021

ఆహ్వానంః రాష్ట్రస్థాయి పురస్కారాల ప్రదానం

Posted in ఆరోగ్యం, కళారంగం, మన పత్రికలు, రచనాజాలం, సంగీత సమాచారం, సాహితీ సమాచారం at 6:05 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం బాలసాహితీశిల్పులు సౌజన్యంతో

జూలై 25, 2021

అంతర్జాల వేదిక- వీధి అరుగులో

Posted in ఆరోగ్యం at 10:18 ఉద. by వసుంధర

వీధి అరుఁగు సమావేశం:

ఆదివారం –  25 జులై, 2021
(భారత కాలమానం – 7:00 PM; యూరప్ – 15 :30 hrs CEST)
అంశం: భారతీయ వైద్యరంగం – శాంతా ప్రస్థానంలో నా అనుభవాలు, పద్మభూషణ్ కోడూరు వరప్రసాద్ రెడ్డి గారుఅంశం: ఆధునిక జీవనం – ఆయుర్వేదం పాత్ర, డా. జి. వి. పూర్ణచంద్ గారు
ఆత్మీయ అతిధి: ప్రొఫ్. వి. రామ్ గోపాల్ రావు గారు (ఐఐటీ ఢిల్లీ నిర్దేశకులు) నేటి పాట పాడువారు : శ్రీ కార్తీక్ మద్దాల గారు అనుసంధానకర్త: డా. విద్య వెలగపూడి గారు
అందరికీ ఆహ్వానం. మీ స్నేహితులకు కూడా తెలియజేయండి. 
ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు మరియు మీ ప్రశ్నలను ఈ క్రింద లింక్ ద్వారా తెలియపరచవచ్చు:

ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించవచ్చు:
1. Join Zoom meeting
https://us02web.zoom.us/j/87433469173?pwd=QXpNK3ZVbVFYVkFIUm0wdElhNU1odz09

Meeting ID: 874 3346 9173Passcode: arugu
2. Youtube live streaming: ఆధునిక జీవితంలో ఆయుర్వేద పాత్ర‌ : వీధి అరుఁగు సమావేశం, జులై 2021 – YouTube

మే 25, 2021

కరోనా సంహారంః డా. జివి పూర్ణచందు

Posted in ఆరోగ్యం, పుస్తకాలు, సాహితీ సమాచారం at 12:13 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం చందమామలు సౌజన్యంతో

మే 7, 2021

కరోనాకు మానసిక యోగా

Posted in ఆరోగ్యం, సాంఘికం-రాజకీయాలు at 11:00 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం బాలసాహితీశిల్పులు సౌజన్యంతో

ఏప్రిల్ 25, 2021

కరోనా ఎక్కడ ఎలా

Posted in ఆరోగ్యం, సాంఘికం-రాజకీయాలు at 7:38 సా. by వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

ప్రపంచ పటంలో ఏ దేశం మీద వేలు పెడితే …ఆదేశంలోని కరోనా కేసులు ఎన్ని నమోదయ్యాయి
చూపిస్తుంది.

covidvisualizer.com

               

తరువాతి పేజీ