సెప్టెంబర్ 18, 2021

వాఙయి దసరా సందడి

Posted in దైవం, సాహితీ సమాచారం at 5:33 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచారకలశం సౌజన్యంతో

ఆగస్ట్ 21, 2021

ప్రసంగాస్వాదనకు ఆహ్వానంః అంశం- సంగీత జ్ఞానము-భక్తి

Posted in దైవం, సాహితీ సమాచారం at 6:43 సా. by వసుంధర

జూన్ 2, 2021

వైదిక విజ్ఞానం

Posted in దైవం, సంగీత సమాచారం, సాహితీ సమాచారం at 11:49 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం రంజని మిత్రులు సౌజన్యంతో

ఈ వైదిక విజ్ఞానం అనే లంకె
అన్ని భాషలలో ఇంతవరకు మీరు చూసి ఉండరు.
ఏ పుస్తకంతో పని లేకుండా- సమస్త దేవతల, దేవుళ్ల స్తోత్రాలు, అస్త్రోత్రాలు , శతనామాలు, సుప్రభాతాలు, చాలీసాలు, హారతులు, భగవద్గీత, పతంజలి యోగ సూత్రాలు
ఒకటేమిటి మీరు ఉహించలేనివి……
భారతమాతకు సంబంధించిన
వందేమాతరం, జనగణమన, సారేజహాసే అచ్చా, మా తెలుగు తల్లికి- వగైరా దేశభక్తి, జాతీయ గీతములు
అన్ని హారతులు- అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు కీర్తనలు
ఇంత అత్యంత విలువైన దానిని ప్రతిఒక్కరు
ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం.

మే 31, 2021

శ్రీ తాళ్లపాక అన్నమాచార్య భక్తిసాహిత్యం, భావలాలిత్యం

Posted in దైవం, సంగీత సమాచారం, సాహితీ సమాచారం at 5:49 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచారకలశం సౌజన్యంతో

నిన్న ఆదివారం తానా నిర్వహించిన కార్యక్రమం పై వస్తున్న వేలాది ప్రశంసలకు వినమ్రపూర్వక కృతజ్ఞతలు
తెలియజేస్తూ, కార్యక్రమం వీక్షించ వీలుకాని వారి సౌకర్యార్ధం పూర్తి కార్యక్రమాన్ని జత పరిచిన యు ట్యూబ్ లింక్ లో చూడవచ్చు
.

ధన్యవాదములు,

తోటకూర ప్రసాద్, తానా ప్రపంచ సాహిత్య వేదిక

THALLAPAKA ANNAMACHARYA BHAKTHI SAHITYAM – BHAVA LAALITYAM | TANA SAHITYA VEDIKA | TVASIATELUGU

నవంబర్ 4, 2020

సీతాయనం ప్రవచనం

Posted in దైవం, సాహితీ సమాచారం at 5:29 సా. by వసుంధర

తరువాతి పేజీ