డిసెంబర్ 7, 2020
సాహితీ ‘లంకె’బిందువులు
మధురభక్తిలో స్త్రీవాద జ్ఞానం – ఆండాళ్
తెలంగాణ ‘యుగసంధి’కి అద్దం పట్టిన నవల
నవంబర్ 13, 2020
కవిసంధ్య కవితాయానం



Topic: `సాహిత్యంలోకి’
వక్త: దాట్ల దేవదానం రాజు గారు
Date & Time: Nov 13, 2020 07:15 PM India
💐💐💐💐💐💐💐💐
Join Zoom Meeting
https://us02web.zoom.us/j/86011293200?pwd=OEtiT08rSW9UZFpuTm5rbEZPeWMxUT09
Meeting ID: 860 1129 3200
Passcode: 779309
అక్టోబర్ 31, 2020
ప్రతిభ – NATS సావనీర్ 2015
2006లో అమెరికానుంచి ప్రారంభమైన తెలుగుజ్యోతి వెబ్ పత్రిక – నిరవధికంగా కొనసాగుతోంది. మొత్తం సంచికలన్నింటికీ – శ్రీ ఊటుకూరి విజ్ఞాన్ కుమార్ వెబ్ లంకె అందించారు. ఇక్కడ క్లిక్ చెయ్యగలరు. వారికి ధన్యవాదాలు.
ఈ లంకెలో 2015లో ప్రతిభ పేరిట వెలువడిన చక్కని సావనీరు కూడా లభిస్తుంది. మీ సౌలభ్యంకోసం ఆ సంచికకు సంబంధించిన కొన్ని వివరాలిక్కడ విడిగా పొందుపరుస్తున్నాం.




సెప్టెంబర్ 1, 2020
కొల్లారపు పద్యరచనామృత బోధిని
తెలుగు భాషాభిమానులారా…
నేను వ్రాసిన
“కొల్లారపు పద్యరచనామృత బోధిని” పుస్తకావిష్కరణము కొన్ని రోజుల క్రితము జరిగింది. ముగ్గురు ప్రముఖ అవధానుల చేతులమీదుగా పుస్తకావిష్కరణము కావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను.
ఈ పుస్తకాన్ని తెలుగు భాషను, అందునా పద్యసాహిత్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో వ్రాసాను. అలా కాపాడుతున్న బుధులందరికి ఈ పుస్తకాన్ని అంకితం కాడా చేసాను.
* PDF రూపంలోని పుస్తకముకై (ఉచితం) నాకు WhatsApp message పెట్టండి: 703-728-4757 లేక kollarapu.bodhini@gmail.com కు E-mail పంపండి. పంపిస్తాను.
* E-Book లేక ప్రింటెడ్ పుస్తకములకు లింకు క్రింద ఇచ్చాను.
ఈ బోధినిని (200 పుటలు) వాడి వర్థమాన కవులు ఛందోబద్ధ పద్య రచనను సులభశైలిలో నేర్చుకోవచ్చు. నాతోబాటు తెలుగుభాషామతల్లి సేవలో పాలు పంచుకొంటారని ఆశిస్తున్నాను; తెలుగు పద్యముకు పూర్వవైభవం తెద్దాం
https://store.prowesspub.com/padya-rachanamrutha-bodhini
కొల్లారపు ప్రకాశరావు శర్మ
“పద్యరచనామృతబోధిని “ గ్రంధకర్త
వాషింగ్టన్, డి.సి.
WhatsApp 703-728-4757


దీనికి ఓ భాషాభిమాని ఆవేదపూరిత స్పందన చదవండిః
మిత్రులారా,వాషింగ్టన్ నుంచి పద్యాలు రాయటం నేర్పుతారు. కాలిఫోర్నియా నుంచి మన బడి చదువులు చెప్తారు.డల్లాస్ నుంచి భాషోద్యమం ఉంటుంది.
ఇక, ఎంతో దూరం లేదు; ఇక్కడికి తెలుగు బడి పంతుళ్ళను కూడ మీరే పంపాలి.
R. V. శాస్త్రి.